|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:45 PM

సదాశివనగర్ మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు బుధవారం పాలాభిషేకం చేశారు. చట్టసభలో ఎస్సీ.
రిజర్వేషన్ ఆమోదించినందుకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.