|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:48 PM

దివ్యాంగ విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ఉంటే జీవితంలో అద్భుత ఫలితాలు సాదిస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష, భారతీయ.
దివ్యాంగుల పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ శిబిరాన్ని బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. దివ్యాంగులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించాలన్నారు.