|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:59 PM

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ కోశాధికారిగా నియమకం అయిన బండారి మారుతిని బుధవారం స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్నేహాలయ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోట కిరణ్ కుమార్, ద్యావరశెట్టి రమేష్, కోట వాసు, బండారి గోపి, ప్రసాద్, బండారి కృపాల్, అనంతుల రమేష్, దొంతుల చక్రపాణి, భూసం సుధాకర్, గుండా నరహరి, తదితరులు పాల్గొన్నారు.