|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:09 PM

జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని న్యూవిజన్ కాన్వెంట్ స్కూల్ లో బుధవారం దాతలు, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు సహకారంతో ఏర్పాటు చేసిన.
గ్రంథాలయాన్ని స్థానిక ధ్యానులు పైరమిడ్ మాస్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాస్టర్ గితంజలి మాట్లాడుతూ గొప్ప గొప్ప మహానుభావుల సాహిత్యాలు పుస్తకాలు ప్రతి పైరమిడ్లో ఉండాలని చెప్పారు.