![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 03:46 PM
రూ.500 జరిమానా వేసే కేసులో నన్ను జైలులో పెట్టి వేధించారని CM రేవంత్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. తాము కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే KTR ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారని ఆగ్రహించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తుచేశారు. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లానని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే కక్ష రాజకీయాలు చేసేవాన్ని కాదన్నారు.