![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 12:42 PM
పటాన్ చెరు డివిజన్ పరిధిలోని RTC బస్ స్టాండ్ వద్ద భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రం ప్రారంభించారు. రాంరెడ్డి రాములు ఆహ్వానం మేరకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్య సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచంద సేవలను కార్పొరేటర్ అభినందించారు.