ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 10:29 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు ఓ డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో జరుగుతున్న ఈ పార్టీపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్న స్మగ్లర్‌తో పాటు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న గుత్తా తేజకృష్ణ, మరో నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.