తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యేగా ప్రమాణస్వీకారానికి సంభందించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు శ్రీగణేష్ వెల్లడించారు. దీనికి సంభందించిన ఏర్పాట్లను చూసుకోవాలని స్పీకర్ సూచించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa