సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ 12వ బ్లాక్ లో సోమవారం స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉందని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ జనార్దన్, ఏఈ ప్రభు, శానిటేషన్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa