ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని విక్రమార్క వారి కార్యాలయంలో బుధవారం మధిర మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తమ గ్రామాలలోని ప్రజా సమస్యలను గురించి వివరిస్తూ వారికి వినతి పత్రాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa