ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి పోలీసుల పనితీరు బేష్: ఐజీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 08:00 PM

సంగారెడ్డి జిల్లా పోలీసుల పని తీరు బాగుందని మల్టీ జోన్-2 ఐజి సత్యనారాయణ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత కేసులను వెంటనే పరిష్కరించేలా పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి రూపేష్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa