ఈ రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. దాదాపు సెమీస్ కు చేరిన ఆస్ట్రేలియా.. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా అఫ్గానిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరాలనే లక్ష్యంతో ఉన్న అఫ్గానిస్థాన్ కూడా సెమీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మాజీ నేడు ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలకు షాకిచ్చిన అఫ్గానిస్థాన్.. మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు షాకివ్వాలని చూస్తోంది.
ఈ రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. దాదాపు సెమీస్ కు చేరిన ఆస్ట్రేలియా.. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా అఫ్గానిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరాలనే లక్ష్యంతో ఉన్న అఫ్గానిస్థాన్ కూడా సెమీస్‌పై కన్నేసింది. ఇప్పటికే మాజీ ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలకు షాకిచ్చిన అఫ్గానిస్థాన్..నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు షాకివ్వాలని చూస్తోంది.