ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 12:47 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపోరు నినాదంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం విజయనగరం జిల్లా, బెలగాం స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం అందించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాల ని, ఉచిత ఇసుక పక్కాగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com