ఈనెల 13 న రైతు సమస్యలపై జిల్లా కేంద్రంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి అన్నదాతకు అండగా పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య బుధవారం.
గజపతినగరం వైసిపి కార్యాలయంలో అన్నదాతకు అండగా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.