మెంటాడ మండలంలో ఖాళీగా ఉన్న రేషన్ డిపో డీలర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్డీవో జీవీవీఎస్. రామ్మోహనరావు తెలిపారు. బుధవారం సాయంత్రం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు.
అమరాయివలస, జయితి-2, పెద మేడపల్లి-3 రేషన్ డిపోలకు డీలర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు తహశీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.