AP: మన్మోహన్ సింగ్ విశాల హృదయానికి రుణపడి ఉంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. '2004 అలిపిరి బాంబు దాడి నుంచి చంద్రబాబు కోలుకున్నాక.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు భద్రత తగ్గించే ప్రయత్నం చేసింది. దీనిని అప్పటి ప్రధాని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎన్ఎస్జీ కమాండోలతో పూర్తి భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆయన విశాల హృదయానికి మేం రుణపడి ఉంటాం' అని అన్నా