ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. గురువారం స్పెషల్ గేట్ అవే సేల్ ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా దేశీయ విమాన ప్రయాణం రూ. 1199 కే కల్పిస్తోంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ.4,499 నుంచే మొదలవుతున్నాయి. అయితే, టికెట్ బుకింగ్ చేసుకున్న 15 రోజుల్లోపు బయలుదేరే విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతర వివరాల కోసం వెబ్సైట్ https://www.goindigo.in/ ను సందర్శించండి.