మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి గ్రామస్తులు ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమి ప్రభుత్వ పరిధిలో వస్తుందని రెవెన్యూ అధికారులు గ్రామస్తుల ఇళ్లకు వెళ్లారు. అయితే వారి తమ పూర్వీకుల భూమి అని నిరసన తెలిపారు. అనంతరం వారిపై రాళ్లు రువ్వారు. దీంతో రెవెన్యూ అధికారులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు
![]() |
![]() |