ఏపీలో తెలుగుదేశం కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. ఎన్డీయేకు నమ్మకమైన మిత్రుడిగా పవన్ నిలిచారు. ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకూడదని పవన్ గట్టిగా భావిస్తున్నారు. వైసీపీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన అలా ఆలోచిస్తున్నారని అంటారు.
ఇప్పటికే వైసీపీకి అవకాశం ఇవ్వకుండా తనదైన ప్రకటనలు ఇస్తున్న పవన్ త్వరలోనే జిల్లాల బాట పట్టి కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి మధ్య ఉన్న తేడాలను చెప్పనున్నట్లు కూటమిలో పెద్దలు చెబుతున్నారు.
![]() |
![]() |