తమిళనాడులోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ మహిళా ఉపాధ్యాయురాలిని రోడ్డు పక్కన డ్రాప్ చేశారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఆ ఉపాధ్యాయుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు వదిలారు. కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
![]() |
![]() |