భారత పౌరులు సరైన మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి పాటుపడాలని ముఖ్య ఉద్దేశంతో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగం రచించడం జరిగిందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా కూటమి నాయకులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు.
![]() |
![]() |