జీడీ నెల్లూరు మండలం లోని పుత్తూరు జాతీయ రహదారి వద్ద సోమవారం తోటి ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు చిత్తూరు నుంచి పుత్తూరు వైపుగా వెళుతున్న కారు ఉన్నట్లుండి రోడ్డుకు పక్కగా ఉన్నటువంటి పి ఎల్ వి హోటల్ కు వెళ్లే మార్గంలోకి తిప్పడంతో వెనుక వైపు ద్విచక్ర వాహనంలో అతివేగంగా వస్తున్న పృథ్వీరాజ్ కారును ఢీకొనడంతో అతని తలకు తీవ్రమైన గాయం కావడంతో స్థానికులు బాధితులని చిత్తూరు ఆసుపత్రికి తరలించారు.
![]() |
![]() |