శ్రీ సత్యసాయి జిల్లాలోని భగత్ సింగ్ ఆటో యూనియన్ లీడర్ మారుతి ఆదర్యంలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి బ్యాల్లు.
అంజీ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రంగప్ప, ఆటో యూనియన్ డ్రైవర్లు ప్రసాద్ నాయక్, జయరాం నాయక్, తిరుపల్ నాయక్, రమేష్ భాష, ఓబులేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |