హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ డి. ఈ. రమేష్ కుమార్, సత్య సాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాసరావు వీరయ్య, బాలాజీలు పాల్గొన్నారు.
![]() |
![]() |