అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఆత్మహత్యకు యత్నించాడు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం మోసం చేశాడని.
యల్లప్ప దగ్గర రూ.4 లక్షలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదే ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారని, ఉద్యోగం పోయిందనే బాధలో యల్లప్ప ఆత్మహత్యకు యత్నించాడన్నారు.
![]() |
![]() |