ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫోన్ తో విశ్వంలో ఎక్కడి నుండైనా కాల్ చేయవచ్చట!

international |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 03:00 PM

టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్దం అవుతున్నారు. కని విని ఎరుగని రీతిలో సంచలనాత్మక ఫీచర్లతో ఓ సరికొత్త ఫోన్ తయారు చేయడానికి ప్రయత్నాలు ప్రారభించాడు. ఈ ఫోన్ ద్వార అంతరిక్షం నుండి, చివరికి మార్స్‌ గ్రహం నుంచి సైతం కమ్మూనికేట్ చేయగలిగే సౌకర్యంతో స్మార్ట్‌ ఫోన్లను ఆవిష్కరించటానికి ఆయన సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. సౌర శక్తితో ఛార్జ్ చేసుకునే వీలుండే ఈ ఫోన్, మనిషి మెదడు పంపే సంకేతాలతో స్పందించేలా డిజైన్ చేయనున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa