రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చని, పార్టీ పెట్టకూడదన్న రూల్ ఏమీ లేదు కదా అని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఏపీలోనూ పార్టీ పెడుతున్నారా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి షర్మిల ఆసక్తికర సమాధానం చెప్పారు. అంతకుముందు, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గట్టు రామచంద్రరావును వైఎస్ షర్మిల కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa