పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజ్‌పూర్ సభలో ప్రశంగించేందుకు వెళుతున్న ప్రధానిని ఆందోళన కారులు అడ్డుకున్నారు.20 నిమిషాల పాటు మోడీ కాన్వాయ్‌ను కదలనివ్వలేదు. దీంతో ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అయితే, దీనిపై స్పందించిన పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ ప్రధాని భద్రతా చర్యల్లో ఎలాంటి లోపం లేదని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa