కరోనా రోజు రోజుకి పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. ఐతే మొదట నుంచి అనుమానిస్తున్నట్లు చైనా నుండి ఈ వైరస్ ప్రపంచానికి వ్యాప్తి చెందింది అని అనుకోవడానికి ఇంకో బలమైన కారణం గ ఈ ఘటన మారింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ పావురం అనుమానాస్పదంగా కనిపించింది . దాని కాళ్లకి ఉన్న రబ్బర్ టాగ్ మీద చైనా అక్షరాలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు . ఇటీవల ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా పావురాలు అక్కడి ప్రజలకు చిక్కగా వాటికి కూడా ఇలానే చైనా ట్యాగ్లు ఉన్నాయి . దీంతో ఈ అనుమానాస్పద పావురంపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa