గుంటూరు: ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆరబెట్టినా ధాన్యం తడుస్తోంది. ఇప్పటికే సరైన దిగుబడి రాక నష్టపోయిన రైతన్నలకు అకాల వర్షం శాపంలా మారింది. కొద్దిపాటి వరి ధాన్యం కూడా లేకుండా చేసేందుకేనా ఈ వర్షం ఆని రైతన్న దిగాలుగా ఉన్నాడు. ధాన్యాన్ని తడవకుండా పట్టాలు కప్పి జాగ్రత్త చేసుకుంటున్న అన్నదాతలు. కర్లపాలెంలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ధాన్యం పై పట్టాలు కప్పుతున్న రైతులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa