బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల్లాకి సోషల్ మీడియాలో 2కోట్ల 50లక్షల పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న ఈ భామ.. ఎల్లప్పుడూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పుడు ఊర్వశి నెటిజన్లకు ఫేవరెట్ హీరోయిన్. అంత అందగత్తెనా అంటే.. మరి అవుననే చెప్పాలి. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. జిమ్ డ్రెస్సులో ఊర్వశి వర్కౌట్లు చేస్తూనే మతులు పోగొడుతుంది. బిగువైన దుస్తులు ధరించడంతో ఈ ముంబై బ్యూటీ మొత్తం అందాలు బయట పడుతున్నాయి. అదిరిందని అంటూ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa