టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ,డింపుల్ హయాతి,మీనాక్షి నటించిన "ఖిలాడీ" మూవీ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 13.63 కోట్లు వసూలు చేసింది.
14 రోజుల కలెక్షన్ల బ్రేకప్ :-
నైజాం : 4.06 కోట్లు
UA: 1.61 కోట్లు
ఈస్ట్ : 85L
వెస్ట్: 67 L
గుంటూరు: 1.13 కోట్లు
కృష్ణా: 68 L
నెల్లూరు: 56 L
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణా కలెక్షన్లు: 11.48 కోట్లు ( 19.52 కోట్ల గ్రాస్ )
ఖిలాడీ డే వైజ్ కలెక్షన్స్:::
ఫస్ట్ డే : . 4.30 కోట్లు
సెకండ్ డే : 1.95 కోట్లు
థర్డ్ డే : 1.51 కోట్లు
ఫోర్త్ డే : 0.87 కోట్లు
ఫిప్త్ డే : 0.72 కోట్లు
సిక్త్ డే : 0.56 కోట్లు
సెవెంత్ డే : 0.42 కోట్లు
ఏఇఘ్త్ డే : 0.23 కోట్లు
నైన్త్ డే : 0.20 కోట్లు
టెన్త్ డే : 0.29L
ఇలెవెన్త్ డే : 0.16 కోట్లు
త్వేల్వేత్ డే : 0.12 కోట్లు
థర్టీన్త్ డే : 0.11 కోట్లు
ఫోర్టీన్థ్ డే : 0.6 కోట్లు
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :11.48 కోట్లు (19.52 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa