ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆదిపురుష్’ విడుదలపై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 05:34 PM

ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదలపై చిత్ర నిర్మాత భూషన్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపావళికి ఈ మూవీ విడుదల అవుతుందా? అని ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా.. పండగకు చాలా సినిమాలు విడుదల తేదీలు ప్రకటించాయన్నారు. దీంతో దీపావళికి ఈ సినిమా విడుదల కాదని స్పష్టమవుతోంది. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా? అనే కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa