ఈ వారం థియేటర్లలో యువ కథానాయకులు తమ సినిమాలతో సందడి చేయబోతున్నారు. ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఈ వారం ఏ ఏ తెలుగు సినిమాలు థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు: ఆడవాళ్లు మీకు జోహార్లు - మార్చి 4, హే సినామిక - మార్చి 3, సెబాస్టియన్ పీసీ 524 - మార్చి 4.
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు: డీజే టిల్లు - ఆహాలో మార్చి 4న, సామాన్యుడు - జీ5 లో మార్చి 4న విడుదల కానుంది.