టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ హెవీ షెడ్యూల్ లో బిజీగా ఉన్న హీరోస్ లో ఒక్కరు అని చెప్పొచ్చు.టైగర్ నాగేశ్వరరావు,ధమాకా,రావణాసుర అండ్ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నారు.
రవితేజ హిట్స్ అండ్ ప్లాప్స్ లిస్ట్ :
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం- హిట్
అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు – హిట్
ఇడియట్ - సూపర్ హిట్
అన్వేషణ- అట్టర్ ఫ్లాప్
ఖడ్గం - హిట్
ఈ అబ్బాయి చాల మంచోడు – బిలో యావరేజ్
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి– హిట్
ఒక రాజు ఒక రాణి - ఫ్లాప్
దొంగోడు –బిలో యావరేజ్
వీడే - ఫ్లాప్
వెంకీ – ఎబవ్ యావరేజ్
నా ఆటోగ్రాఫ్ - ఫ్లాప్
చంటి - అట్టర్ ఫ్లాప్
భద్ర - హిట్
భగీరథ - యావరేజ్
షాక్ - అట్టర్ ఫ్లాప్
విక్రమార్కుడు – సూపర్ హిట్
ఖతర్నాక్ - అట్టర్ ఫ్లాప్
దుబాయ్ శీను - యావరేజ్
కృష్ణ - సూపర్ హిట్
బలాదూర్ - ఫ్లాప్
నేనింతే- యావరేజ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa