ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిరత్నం 'పిన్నియిన్ సెల్వన్' రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 08:54 PM

మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న సినిమా  'పిన్నియిన్ సెల్వన్'. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష , కార్తీ , జయం రవి , చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ  సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా సెప్టెంబరు 30న రిలీజ్ కాబితుంది అని చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa