కిషోర్ తిరుమల డైరెక్షన్ లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ అండ్ కన్నడ బ్యూటీ రష్మిక నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా త్వరలో OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.ఫ్యామిలీ డ్రామాగా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ మూవీ సోనీలైవ్ లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏప్రిల్ మొదటి వారం నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ OTTలో అందుబాటులోకి వస్తుందని లేటెస్ట్ టాక్.అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఇంకా ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు.ఈ మూవీలో ఖుష్బు,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa