ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ 'శభాష్ మిథు' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 11:43 PM

భారత మహిళా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా కొత్త సినిమా తెరకెక్కుతోంది.ఈ  సినిమాలో  తాప్సీ పన్ను మిథాలీ రాజ్‌గా కనిపించనుంది. ఈ  సినిమాకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారు చేసారు చిత్ర బృందం.  'శభాష్ మిథు' పేరుతో ఈ  సినిమా తెరకెక్కబోతుంది.ఈ  సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa