తమిళంలో నటి కాజల్ అగర్వాల్ చేసిన ‘కోమలి’ చిత్రం వచ్చేనెలలో అక్కడ విడుదల కానుంది. తమిళంలో జయం రవి – కాజల్ జంటగా ఈ సినిమా నిర్మితమైంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా హెగ్డే ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 7th లుక్ గా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకునేలా వుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa