విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 11:37 AM
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటి పవిత్రా గౌడ ప్రవర్తన నివ్వెరపరుస్తోంది. పోలీసు కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని, లిప్స్టిక్ రాసుకుని కన్పించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన డీసీపీ.. మహిళా ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు జైల్లో పవిత్రను ఆమె తల్లి కలిశారు. ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Latest News