విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 02:31 PM
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీకి అనూహ్యంగా బ్రేక్ పడింది. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య హీరోగా ‘కర్ణ’ పేరుతో పాన్ ఇండియా చిత్రానికి సన్నాహాలు చేశారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. దీంతో జాన్వీకపూర్ తమిళ ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
Latest News