సంక్రాంతికి వస్తున్నాం : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మీను సాంగ్
 

by Suryaa Desk | Fri, Dec 27, 2024, 04:59 PM

విక్టరీ వెంకటేష్ మరోసారి విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 14, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలోని మొదటి సింగిల్ గోదారి గట్టు తక్షణ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇటీవలే మేకర్స్ రెండవ సింగిల్ ని మీను అనే టైటిల్ తో విడుదల చేసారు. వెంకటేష్‌తో పాటు ఇద్దరు మహిళా ప్రధాన పాత్రలు కూడా ఈ సాంగ్ లో కనిపించనున్నారు. ప్రణవి ఆచార్యతో పాట పాడిన భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ని స్వరపరిచారు. ఈ పాట మీనాక్షి చౌదరి గురించి ఆమె ఆకర్షణ మరియు స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 

Latest News
బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన దుల్కర్ సల్మాన్ Sat, Dec 28, 2024, 06:07 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'జీబ్రా' Sat, Dec 28, 2024, 06:01 PM
సినిమాల ఎంపిక విషయంలో వెంకటేష్ నైపుణ్యాన్ని బయటపెట్టిన సురేష్ బాబు Sat, Dec 28, 2024, 05:56 PM
సీఎం, డీసీఎం పదవులను ఆఫర్ చేసిన సోనూ సూద్ Sat, Dec 28, 2024, 05:47 PM
'విదాముయార్చి' నుండి మొదటి సింగిల్ రిలీజ్ Sat, Dec 28, 2024, 05:39 PM
'RRR 2' కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరోస్ Sat, Dec 28, 2024, 05:33 PM
అన్‌స్టాపబుల్‌ విత్ NBK: ఆహాలో ప్రసారం అవుతున్న విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎపిసోడ్ Sat, Dec 28, 2024, 05:24 PM
కొత్త సంవత్సరంలో మరోసారి తెరపైకి రానున్న హిట్లర్ - సై Sat, Dec 28, 2024, 05:19 PM
'చిరు-ఓదెల' సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను పంచుకున్న నిర్మాత Sat, Dec 28, 2024, 05:15 PM
భారతదేశంలో 100 కోట్లకు చేరువలో ముఫాసా - ది లయన్ కింగ్ Sat, Dec 28, 2024, 05:09 PM
బాలకృష్ణ పై బాబీ కీలక వ్యాఖ్యలు Sat, Dec 28, 2024, 05:04 PM
'SSMB29' లో జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి Sat, Dec 28, 2024, 04:58 PM
'RRR' లో జూనియర్ ఎన్టీఆర్‌పై అసూయపడే సన్నివేశాన్ని వెల్లడించిన రామ్ చరణ్ Sat, Dec 28, 2024, 04:47 PM
అల్లు అర్జున్‌ని ప్రశంసించిన అమితాబ్ Sat, Dec 28, 2024, 04:41 PM
అరుదైన రికార్డును క్రియేట్ చేసిన 'పుష్ప 2' Sat, Dec 28, 2024, 04:36 PM
మోక్షజ్ఞ తదుపరి చిత్రం గురించి కీలక అప్‌డేట్ ని వెల్లడించిన నాగ వంశీ Sat, Dec 28, 2024, 04:30 PM
సీఎం - టాలీవుడ్ సెలబ్రిటీల భేటీపై నటి ప్రశ్న Sat, Dec 28, 2024, 04:26 PM
వివాహం మరియు రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యిన శృతిహాసన్‌ Sat, Dec 28, 2024, 04:21 PM
సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా ? Sat, Dec 28, 2024, 04:19 PM
'హరి హర వీర మల్లు' క్లైమాక్స్ సీక్వెన్స్ పై లేటెస్ట్ బజ్ Sat, Dec 28, 2024, 04:13 PM
2CR+ రియల్ టైమ్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రెట్రో' టైటిల్ టీజర్ Sat, Dec 28, 2024, 04:07 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన హారర్-కామెడీ చిత్రం 'భూల్ భూలయ్యా 3' Sat, Dec 28, 2024, 03:58 PM
‘సల్మాన్‌, మీరు డేట్‌ చేశారా?’: ప్రీతి జింటాను ప్రశ్నించిన నెటిజన్‌ Sat, Dec 28, 2024, 03:55 PM
'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Sat, Dec 28, 2024, 03:53 PM
బుక్ మై షోలో 'UI' జోరు Sat, Dec 28, 2024, 03:49 PM
50 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన గోదారి గట్టు సాంగ్ Sat, Dec 28, 2024, 03:47 PM
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న 'RRR-బిహైండ్ అండ్ బియాండ్' Sat, Dec 28, 2024, 03:45 PM
'మ్యాడ్ స్క్వేర్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Sat, Dec 28, 2024, 03:40 PM
ప్రైమ్ వీడియోలో ఉచితంగా ప్రసారం అవుతున్న 'సింఘమ్ ఎగైన్' Sat, Dec 28, 2024, 03:36 PM
'లగ్గం' OST అవుట్ Sat, Dec 28, 2024, 03:31 PM
'మార్కో' కు సీక్వెల్ ను ధృవీకరించిన ఉన్ని ముకుందన్ Sat, Dec 28, 2024, 03:27 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'ప్రతినిధి 2' Sat, Dec 28, 2024, 03:21 PM
రీ-రిలీజ్ కి సిద్ధమైన చిరంజీవి సూపర్ హిట్ చిత్రం Sat, Dec 28, 2024, 03:14 PM
'పుష్ప 2' 21 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ Sat, Dec 28, 2024, 03:09 PM
స్టార్‌ మాలో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 03:02 PM
తొక్కిసలాట కేసు: తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేయనున్న భాస్కర్ Sat, Dec 28, 2024, 02:59 PM
'సంక్రాంతికి వస్తున్నాం' కోసం గాయకుడిగా మారిన వెంకటేష్ Sat, Dec 28, 2024, 02:53 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 02:47 PM
జీ తెలుగులో సండే స్పెషల్ మూవీస్ Sat, Dec 28, 2024, 02:44 PM
షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'ఆయ్' Sat, Dec 28, 2024, 02:39 PM
జైలర్ -2 నుంచి క్రేజీ అప్‌డేట్‌ Sat, Dec 28, 2024, 02:29 PM
ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్ Sat, Dec 28, 2024, 02:08 PM
దీపికా పడుకోణె తొలి పారితోషికం ఎంతంటే? Sat, Dec 28, 2024, 02:04 PM
నా భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ భర్త : జెనీలియా Sat, Dec 28, 2024, 12:58 PM
వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ Sat, Dec 28, 2024, 10:44 AM
బెనిఫిట్ షోలు మరియు టిక్కెట్ల పెంపు పుకార్లపై స్పందించిన దిల్ రాజు Fri, Dec 27, 2024, 09:41 PM
కర్ణాటకలో 'మ్యాక్స్‌' కు అద్భుతమైన ఓపెనింగ్ Fri, Dec 27, 2024, 09:35 PM
నేషనల్ లెవెల్లో రీ-రీలీజ్ కు సిద్ధమైన 'సత్య' Fri, Dec 27, 2024, 09:31 PM
ఓపెన్ అయ్యిన 'డాకు మహారాజ్' USA బుకింగ్స్ Fri, Dec 27, 2024, 09:26 PM
విడుదల తేదీని లాక్ చేసిన హారర్ థ్రిల్లర్ 'శబ్దం' Fri, Dec 27, 2024, 09:23 PM
పూరి జగన్ తో మెగాస్టార్ తదుపరి చిత్రం Fri, Dec 27, 2024, 09:16 PM
క్రేజీ షోలో 'గేమ్ ఛేంజర్‌' ని ప్రమోట్ చేయనున్న రామ్ చరణ్ Fri, Dec 27, 2024, 06:13 PM
జపాన్‌లో విడుదల కానున్న 'దేవర పార్ట్ 1' Fri, Dec 27, 2024, 06:08 PM
టాలీవుడ్ యువ నటుడితో జతకట్టిన మీనాక్షి చౌదరి Fri, Dec 27, 2024, 06:03 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దల జాబితా Fri, Dec 27, 2024, 05:58 PM
USA లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ సేల్స్ Fri, Dec 27, 2024, 05:51 PM
'డకాయిట్' మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ Fri, Dec 27, 2024, 05:46 PM
సెకన్లలో అమ్ముడయిన 'గుంటూరు కారం' స్పెషల్ షో టిక్కెట్లు Fri, Dec 27, 2024, 05:40 PM
నితిన్ తో రొమాన్స్ చేయనున్న సాయి పల్లవి Fri, Dec 27, 2024, 05:36 PM
బాబీ డియోల్ జీవితంలో ఎదుర్కొన్న భావోద్వేగ పోరాటాలను వెల్లడించిన దర్శకుడు బాబీ Fri, Dec 27, 2024, 05:20 PM
'ఓ భామా అయ్యో రామా' గ్లింప్సె అవుట్ Fri, Dec 27, 2024, 05:13 PM
శ్రీ తేజ్ హెల్త్ అప్‌డేట్‌ను వెల్లడించిన అల్లు అరవింద్ మరియు దిల్ రాజు Fri, Dec 27, 2024, 05:08 PM
బచ్చల మల్లి నుండి 'బచ్చలాంటి కుర్రోడిని' లిరికల్ వీడియో సాంగ్ అవుట్ Fri, Dec 27, 2024, 05:03 PM
సంక్రాంతికి వస్తున్నాం : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మీను సాంగ్ Fri, Dec 27, 2024, 04:59 PM
'దృశ్యం 3' ని ధృవీకరించిన మోహన్‌లాల్ Fri, Dec 27, 2024, 04:55 PM
ప్రారంభమైన 'బోర్డర్ 2' షూటింగ్ Fri, Dec 27, 2024, 04:50 PM
'VD12' పై నాగ వంశీ కీలక వ్యాఖ్యలు Fri, Dec 27, 2024, 04:30 PM
ఆకట్టుకుంటున్న 'రెట్రో' టైటిల్ టీజర్ Fri, Dec 27, 2024, 04:25 PM
`డ్రింకర్‌ సాయి` మూవీ రివ్యూ Fri, Dec 27, 2024, 04:24 PM
'లైలా' ఫస్ట్-లుక్ పోస్టర్ అవుట్ Fri, Dec 27, 2024, 04:16 PM
అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా Fri, Dec 27, 2024, 04:08 PM
ఓటీటీలో ‘జీబ్రా’కు మంచి రెస్పాన్స్ ! Fri, Dec 27, 2024, 04:07 PM
'గేమ్ ఛేంజర్' ప్రమోషనల్ ప్లాన్ డీటెయిల్స్ Fri, Dec 27, 2024, 04:06 PM
రామ్ చరణ్‌తో 'RC 16' చేస్తునందుకు తన ఉత్సాహాన్ని పంచుకున్న DOP రత్నవేలు Fri, Dec 27, 2024, 03:56 PM
అమర్ పై ట్రోల్స్... ప్రోమో నెట్టింట వైరల్ Fri, Dec 27, 2024, 03:54 PM
వాయిదా పడిన చిరంజీవి ఆటోబయోగ్రఫీ Fri, Dec 27, 2024, 03:51 PM
'UI' ఓవర్సీస్ గ్రాస్ ఎంతంటే....! Fri, Dec 27, 2024, 03:44 PM
ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతున్న 'బగీరా' హిందీ వెర్షన్ Fri, Dec 27, 2024, 03:39 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'పాప' Fri, Dec 27, 2024, 03:35 PM
'ఫతే' ట్రైలర్ రిలీజ్ Fri, Dec 27, 2024, 03:30 PM
'VD12' చిత్రానికి రెండవ భాగం ఉందని ధృవీకరించిన నాగవంశీ Fri, Dec 27, 2024, 03:23 PM
డైరెక్టర్ భాను భోగవరపు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మాస్ జాతర' టీమ్ Fri, Dec 27, 2024, 03:17 PM
తన తదుపరి చిత్రం కథాంశాన్ని వెల్లడించిన అమరన్ దర్శకుడు Fri, Dec 27, 2024, 03:13 PM
కొంటె చూపులు, మత్తెక్కించే కళ్ళతో మతిపోగోడుతున్న జాన్వీ కపూర్ Fri, Dec 27, 2024, 03:07 PM
అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు కీలక ప్రకటన Fri, Dec 27, 2024, 03:07 PM
తెలుగులో విడుదల కానున్న 'మార్కో' Fri, Dec 27, 2024, 03:03 PM
ఉపేంద్ర సర్ 'UI' తో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ని ప్రయత్నించారు - యష్ Fri, Dec 27, 2024, 02:56 PM
'పుష్ప 2 ది రూల్‌' పై పూనమ్ కౌర్ ట్వీట్ Fri, Dec 27, 2024, 02:50 PM
'ది ఇండియా హౌస్' నుండి సాయి మంజ్రేకర్ ఫస్ట్ లుక్ అవుట్ Fri, Dec 27, 2024, 02:45 PM
గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'ఐడెంటిటీ' ట్రైలర్ Fri, Dec 27, 2024, 02:40 PM
నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి.. అతను గొప్ప నటుడు - అమితాబ్ బచ్చన్ Fri, Dec 27, 2024, 12:44 PM
'అనగనగా ఒక రాజు' టీజర్ వచ్చేసింది Fri, Dec 27, 2024, 12:41 PM
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి! Fri, Dec 27, 2024, 11:12 AM
సీఎం పదవీని ఆఫర్ చేస్తే.. వద్దని చెప్పా : సోనూ‌సూద్ Thu, Dec 26, 2024, 07:35 PM
1700 కోట్ల క్లబ్‌లో చేరిన 'పుష్ప 2' Thu, Dec 26, 2024, 07:27 PM
గ్లామర్ ఫోజులతో కవ్విస్తోన్న మాళవిక మోహనన్ Thu, Dec 26, 2024, 07:23 PM
ప్రముఖ RJ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య Thu, Dec 26, 2024, 07:16 PM
త్రిష షాకింగ్ నిర్ణయం.. Thu, Dec 26, 2024, 03:44 PM
‘HIT’ పోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‌లో నాని Thu, Dec 26, 2024, 03:35 PM
టైట్ డ్రెస్‌లో అందాల‌ను ఆర‌బోసిన నటి జ్యోతిరాయ్ Wed, Dec 25, 2024, 07:34 PM
నటి త్రిష ఎమోషనల్ పోస్ట్ వైరల్..! Wed, Dec 25, 2024, 07:00 PM
రేపు CM రేవంత్ రెడ్డిని కలుస్తున్నాం: దిల్ రాజు Wed, Dec 25, 2024, 04:29 PM
శ్రుతీ హాసన్ అదిరిపోయే లుక్ Wed, Dec 25, 2024, 03:25 PM
ఫుల్‌ స్వింగ్‌లో 'ఆర్‌సీ 16' Wed, Dec 25, 2024, 02:51 PM
మంచు విష్ణు కీలక సూచన Wed, Dec 25, 2024, 02:42 PM
‘బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ? Wed, Dec 25, 2024, 02:40 PM
కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Wed, Dec 25, 2024, 02:09 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న 'దిల్రూబా' Tue, Dec 24, 2024, 05:07 PM
టిక్కెట్ ధరలపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ Tue, Dec 24, 2024, 05:02 PM
'సంక్రాంతికి వస్తున్నాం' స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్న మేకర్స్ Tue, Dec 24, 2024, 04:54 PM
'సూర్య 44' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 24, 2024, 04:47 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'బేబీ జాన్' Tue, Dec 24, 2024, 04:43 PM
రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు Tue, Dec 24, 2024, 04:35 PM
అన్న నుంచి ప్రాణహాని : మంచు మనోజ్ Tue, Dec 24, 2024, 04:31 PM
జానీ మాస్టర్ షాకింగ్ రియాక్షన్ Tue, Dec 24, 2024, 04:29 PM
'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్ Tue, Dec 24, 2024, 04:27 PM
'పుష్ప 2: ది రూల్' 19 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ Tue, Dec 24, 2024, 04:23 PM
లెజెండరీ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత Tue, Dec 24, 2024, 04:17 PM
తాత నుండి మినీ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను పొందిన క్లిన్ కారా Tue, Dec 24, 2024, 04:14 PM
ఓవర్సీస్‌లో 30 మిలియన్ USDకి చేరువైన 'పుష్ప 2' Tue, Dec 24, 2024, 04:02 PM
సుకుమార్ సంచలన ప్రకటన Tue, Dec 24, 2024, 03:58 PM
మీడియాను కలుసుకొని ప్రత్యేక అభ్యర్థన చేసిన రణ్‌వీర్-దీపిక Tue, Dec 24, 2024, 03:57 PM
పోలీసుల విచారణకు ముందు తన లీగల్ టీమ్‌తో చర్చలు జరిపిన అల్లు అర్జున్ Tue, Dec 24, 2024, 03:52 PM
'బచ్చల మల్లి' లోని బచ్చలాంటి కుర్రోడిని సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Tue, Dec 24, 2024, 03:48 PM
'లైలా' ఫస్ట్ లుక్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 24, 2024, 03:43 PM
'జైలర్ 2' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అప్పుడేనా? Tue, Dec 24, 2024, 03:39 PM
అల్లు అర్జున్‌పై జరిగిన దాడిని ఖండించిన సినిమాటోగ్రఫీ మంత్రి Tue, Dec 24, 2024, 03:34 PM
సంధ్య 70 ఎంఎం తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ తాజా హెల్త్ బులెటిన్ Tue, Dec 24, 2024, 03:30 PM
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌లో సుకుమార్ షాకింగ్ వ్యాఖ్యలు Tue, Dec 24, 2024, 03:25 PM
'డాకు మహారాజ్' నుండి చిన్ని సాంగ్ రిలీజ్ Tue, Dec 24, 2024, 03:16 PM
నూతన సంవత్సరం రోజున రీ-రిలీజ్ కి సిద్ధంగా రెండు ప్రముఖ తెలుగు సినిమాలు Tue, Dec 24, 2024, 03:12 PM
6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సంక్రాంతికి వస్తున్నాం' రెండవ సింగల్ Tue, Dec 24, 2024, 03:08 PM
క్రిస్టోఫర్ నోలన్ తదుపరి చిత్రం టైటిల్ వెల్లడి Tue, Dec 24, 2024, 03:04 PM
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఆడియో ఆల్బమ్ అవుట్ Tue, Dec 24, 2024, 02:59 PM
అల్లు అర్జున్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్ Tue, Dec 24, 2024, 02:56 PM
ఐకానిక్ పాటకు స్టెప్స్ వేసిన వెంకటేష్ మరియు బాలయ్య Tue, Dec 24, 2024, 02:48 PM
. 'స్క్విడ్‌ గేమ్‌2' వచ్చేస్తోంది! Tue, Dec 24, 2024, 02:46 PM
'కెడి-ది డెవిల్‌' లోని శివ శివ పాటను విడుదల చేసిన హరీష్ శంకర్ Tue, Dec 24, 2024, 02:42 PM
'డాకు మహారాజ్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Tue, Dec 24, 2024, 02:36 PM
3D లో విడుదల కానున్న 'పుష్ప 2' హిందీ వెర్షన్ Tue, Dec 24, 2024, 02:31 PM
హిందీలో 700 కోట్ల మైలురాయిని సాధించిన 'పుష్ప 2' Tue, Dec 24, 2024, 02:22 PM
స్టార్‌మా మూవీస్‌లో క్రిస్మస్ స్పెషల్ మూవీస్ Tue, Dec 24, 2024, 02:16 PM
ప్రియుడితో ఫోటోను షేర్ చేసిన తమన్నా Tue, Dec 24, 2024, 01:45 PM
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక Tue, Dec 24, 2024, 12:46 PM
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి Tue, Dec 24, 2024, 11:30 AM
దుబాయ్‌లో కలుసుకున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ Mon, Dec 23, 2024, 07:29 PM
బుక్ మై షోలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'UI' Mon, Dec 23, 2024, 07:25 PM
'డాకు మాహారాజ్' లోని చిన్ని సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Mon, Dec 23, 2024, 05:08 PM
అల్లు అర్జున్‌పై వైరల్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్ Mon, Dec 23, 2024, 05:01 PM
OTT విడుదల తేదీని ఖరారు చేసిన 'బగీరా' ​​హిందీ వెర్షన్ Mon, Dec 23, 2024, 04:55 PM
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Dec 23, 2024, 04:50 PM
మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు Mon, Dec 23, 2024, 04:38 PM
'డాకు మహారాజ్' ప్రమోషనల్ ఈవెంట్ వివరాలని వెల్లడించిన నాగ వంశీ Mon, Dec 23, 2024, 04:34 PM
PMF 48: పూజా కార్యక్రమంతో ప్రారంభమైన 'గరివిడి లక్ష్మి' Mon, Dec 23, 2024, 04:29 PM
సంగీర్తన విపిన్ లేటెస్ట్ స్టిల్స్ Mon, Dec 23, 2024, 04:16 PM
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'విదాముయార్చి' Mon, Dec 23, 2024, 04:06 PM
'UI' విజయంపై తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర Mon, Dec 23, 2024, 03:59 PM
అల్లు అర్జున్ నివాసంపై దాడి... స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి Mon, Dec 23, 2024, 03:53 PM
తన తదుపరి చిత్రాల దర్శకులతో రామ్ చరణ్ Mon, Dec 23, 2024, 03:48 PM
'సికిందర్' సెట్స్ లో జాయిన్ అయ్యిన కాజల్ అగర్వాల్ Mon, Dec 23, 2024, 03:43 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'అఖండ 2: తాండవం' Mon, Dec 23, 2024, 03:38 PM
జాతీయ మీడియాకు క్షమాపణలు చెప్పిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ Mon, Dec 23, 2024, 03:35 PM
'OG' స్పెషల్ సాంగ్ కోసం పుష్ప 2 కొరియోగ్రాఫర్ Mon, Dec 23, 2024, 03:28 PM
'UI' తప్పక చూడవలసిన చిత్రం అంటున్న గ్రామీ అవార్డు విజేత Mon, Dec 23, 2024, 03:22 PM
నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు.. Mon, Dec 23, 2024, 03:08 PM
చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'మహారాజా' Mon, Dec 23, 2024, 03:05 PM
వారణాసిలో సాయి పల్లవి Mon, Dec 23, 2024, 03:03 PM
టిక్కెట్ల పెంపు మరియు స్పెషల్ షోల గురించి మాట్లాడిన నాగవంశీ Mon, Dec 23, 2024, 02:59 PM
ఎఫైర్ రూమర్స్ పై అనుష్క ఓపెన్ కామెంట్స్ Mon, Dec 23, 2024, 02:59 PM
'వార్ 2' కోసం సుదీర్ఘ షెడ్యూల్‌ని పూర్తి చేసిన ఎన్టీఆర్ Mon, Dec 23, 2024, 02:55 PM
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ నేతలు దాడి Mon, Dec 23, 2024, 02:47 PM
శ్రీతేజ్‌ను పరామర్శించిన ఆర్‌.నారాయణమూర్తి Mon, Dec 23, 2024, 02:45 PM
అల్లు అర్జున్, మోహన్ బాబులకు తెలంగాణ డీజీపీ వార్నింగ్ Mon, Dec 23, 2024, 02:42 PM
'శంబాల' నుండి ఆది సాయికుమార్ స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Dec 23, 2024, 02:33 PM
హై ఆక్టేన్ 'మ్యాక్స్' ట్రైలర్ అవుట్ Mon, Dec 23, 2024, 02:27 PM
రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం మిస్ అయ్యిందని వెల్లడించిన వెంకట్ ప్రభు Mon, Dec 23, 2024, 02:21 PM
ది గర్ల్‌ఫ్రెండ్‌: తన బాయ్‌ఫ్రెండ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రష్మిక Mon, Dec 23, 2024, 02:14 PM
అనుచిత ప్రవర్తన మానుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన అల్లు అర్జున్ Mon, Dec 23, 2024, 02:08 PM
పెళ్లికి రూ. 5,000 కోట్ల ఖర్చు.. స్పందించిన జెఫ్ బెజోస్ Mon, Dec 23, 2024, 02:07 PM
ఈ తేదీన విడుదల కానున్న 'సికందర్' టీజర్ Mon, Dec 23, 2024, 02:01 PM
'గేమ్ ఛేంజర్' నుండి ధోప్ సాంగ్ రిలీజ్ Mon, Dec 23, 2024, 01:53 PM
'రాబిన్‌హుడ్' విడుదల అప్పుడేనా? Mon, Dec 23, 2024, 01:47 PM
సంక్రాంతికి వస్తున్నాం : 5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మీను సాంగ్ Mon, Dec 23, 2024, 01:42 PM
విజయ్ దేవరకొండ సరి కొత్త గెటప్ లో.. Mon, Dec 23, 2024, 01:35 PM
'తాండల్' సినిమా అభిమానులకు నిరుత్సాహకరమైన వార్త Mon, Dec 23, 2024, 01:33 PM
సాంస్కృతిక, దేశభక్తి చిత్రాలకు మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుతామని వెల్లడించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి Mon, Dec 23, 2024, 01:26 PM
నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు - అల్లు అర్జున్ Mon, Dec 23, 2024, 01:20 PM
'డాకు మహారాజ్' సెకండ్ సింగల్ విడుదలకి టైమ్ ఖరారు Mon, Dec 23, 2024, 01:15 PM
షన్ముఖ్ జస్వంత్ ఎమోషనల్ కామెంట్స్.. Mon, Dec 23, 2024, 01:12 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సరిపోద శనివారం' Mon, Dec 23, 2024, 01:09 PM
అందులోనూ అందరూ మెచ్చేలా నా పాత్ర ఉంటుంది : త్రిప్తి డిమ్రీ Mon, Dec 23, 2024, 01:09 PM
రెడ్ డ్రెస్ లో జాన్వీ కపూర్ హొయలు Mon, Dec 23, 2024, 12:09 PM
రేవతి కుటుంబాన్ని పరామర్శించా: జగపతి బాబు క్లారిటీ Sun, Dec 22, 2024, 06:04 PM
మీనా తో రెండో పెళ్లి పై.. వివాదాస్పద వ్యాఖ్యలు.. Sun, Dec 22, 2024, 03:42 PM
సింహా-రాగా పెళ్లి: కొంతమంది కీలక వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపిన SS రాజమౌళి Sat, Dec 21, 2024, 09:13 PM
'తాండల్' లోని శివ శక్తి సాంగ్ లాంచ్ కి వెన్యూ లాక్ Sat, Dec 21, 2024, 07:27 PM
చైనాలో 'బాహుబలి 2' ని అధిగమించిన చిన్న బడ్జెట్ తమిళ చిత్రం Sat, Dec 21, 2024, 07:19 PM
తన భర్త అల్లు అర్జున్ కోసం స్నేహారెడ్డి డేరింగ్ డెసిషన్ Sat, Dec 21, 2024, 07:14 PM
'OG' లో తన పాత్ర గురించి వెల్లడించిన శ్రీయా రెడ్డి Sat, Dec 21, 2024, 07:10 PM
'భగవంత్ కేసరి' ని రీమేక్ చేస్తున్న దళపతి విజయ్? Sat, Dec 21, 2024, 07:05 PM