by Suryaa Desk | Sat, Dec 28, 2024, 02:29 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ బిగెస్ట్ హిట్లలో జైలర్ సినిమా ఒకటి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోలివుడ్‌లో కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద మూవీగా నిలిచింది. దీంతో ఈ నెల 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ జైలర్-2 తీస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో రజనీ సరసన శ్రీనిధి శెట్టి జోడిగా కనిపించనున్నట్లు ప్రకటించారు.
Latest News