![]() |
![]() |
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 03:35 PM
బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను కొండమల్లేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం డిఎస్పి గిరిబాబు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లికి చెందిన నలుగురు నిందితులు వీరిలో ముగ్గురు స్టూడెంట్స్ జల్సాలకు అలవాటు పడి 17 బైకులు చోరీ చేశారని, నిందితుల నుండి బైకులు స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించినట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఐ ధనుంజయ్ ఎస్ఐలు రామ్మూర్తి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.