సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 04:30 PM
దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన మహోన్నతమైన నేత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మావలలో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్రపటానికి నేతలతో కలిసి నివాళులర్పించారు. ప్రధానిగా ఎనలేని సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు.