ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 01:54 PM
వరంగల్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు. మైనర్ బాలికలను వ్యభిచార రొంపి లోకి దింపుతున్న ముఠా అరెస్ట్ . ప్రధాన సూత్రధారి లత అనే మహిళతో సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ప్లాన్ . ముఠా లోని యువతి ఇన్స్టా అకౌంట్ ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ . ఆపై మైనర్లకు మద్యం, గంజాయి అలవాటు చేయిస్తున్న ముఠా. నర్సంపేట తీసుకెళ్లి మైనర్ బాలికలతో వ్యభిచారం. 1 కేజీ గంజాయి, 4300 కండోమ్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు, ఓ కారు, మొబైల్ ఫోన్లు సీజ్