ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 03:57 PM
కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐఎం మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఐఐఎం కోసం 200 ఎకరాల భూమిని గుర్తించినట్లు కేంద్రమంత్రికి సీఎం వివరించారు. అంతేకాకుండా తెలంగాణకు 9 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరు చేయాలని కోరినట్లు తెలుస్తోంది.