ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 04:33 PM
ఆస్ట్రేలియాలో కాల్పులకు పాల్పడిన తండ్రీకొడుకుల మూలాలు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో ఉన్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి. సాజిద్ అక్రమ్ (50) 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు. ఆస్తి పంపకాల కోసం ఆయన గతంలో భారత్‌కు వచ్చారు. ఆయన కుమారుడు నవీద్‌కు పుట్టుకతోనే ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. ఈ నేపథ్యంలో, భారత్‌తో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.