ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 07:21 PM
తెలంగాణ మంత్రివర్గంలో శుక్రవారం మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తనపై ఒక్క కేసు ఉన్నా నిరూపించాలని సవాల్ విసిరారు. తన గురించి ఆయనకు ఎం తెలుసు అని ప్రశ్నించారు?. బీఆర్ఎస్ విమర్శలను పట్టించుకోనని అన్నారు.