వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:41 PM
జుక్కల్ సెగ్మెంట్లోని నూతన బిచ్కుంద మున్సిపల్ లోని ఏడవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పాష తరఫున సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి కమల్ కిషోర్ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. పాష గత కొన్నేళ్లుగా తిరుగులేని నాయకుడిగా తన వార్డులో ఎవరిని నిలబెట్టిన ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న నాయకుడని, గతంలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది వార్డు మెంబర్లను, ఎంపీటీసీలను గెలిపించిన సందర్భాలున్నాయని ప్రచారంలో తెలిపారు. ఇప్పుడు బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల్లో తానే స్వయంగా బరిలోకి దిగి స్థానిక ప్రజలకు తాను అండగా ఉంటానంటూ భరోసా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.